జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా అచ్చంపేట నియోజకవర్గంలోని అప్పాపూర్ చెంచు పెంటను సందర్శించిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు
ఈ సందర్భంగా చెంచు పెంటలోని చెంచుల నివాసాలకు వెళ్లి వారి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు
నల్లమల అడవిలో వారి జీవన విధానం.. అత్యవసర సమయాల్లో ఎదురవుతున్న ఇబ్బందుల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు
ఈ సందర్భంగా చెంచులకు నూతన వస్త్రాలు పెట్టారు.. చెంచుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని హామీ ఇచ్చారు