PHOTO STORY

HYDERABAD

LATEST

Entertainment

NEWS

బోరబండలో విషాదం.. వాటర్ హీటర్ షాక్‌తో 26 ఏళ్ల మహిళ మృతి

హైదరాబాద్ బోరబండలో ఇమ్మర్షన్ వాటర్ హీటర్‌తో విద్యుదాఘాతానికి గురై 26 ఏళ్ల ఆయేషా సిద్ధిఖీ మృతి చెందింది. హీటర్ ఆఫ్ చేయకుండా వేడి నీరు తీస్తుండగా ఈ ప్రమాదం జరిగింది

హైదరాబాద్‌లో కొరియన్ కల్చర్ డే.. యువతను ఉర్రూతలూగించిన సాంస్కృతిక ప్రదర్శనలు

హైదరాబాద్‌లో అక్టోబర్ 25న శిల్పకళా వేదికలో నిర్వహించిన కొరియా కల్చర్ డే 2026 వేడుకలు విశేషంగా ఆకట్టుకున్నాయి. ‘వన్ లైట్, టూ సిటీస్’ ఇతివృత్తంతో జరిగిన కె-హార్మనీ ఫెస్టాలో కొరియన్ సంగీతం, తైక్వాండో విన్యాసాలు, భారతీయ శాస్త్రీయ నృత్య ప్రదర్శనలు ప్రేక్షకులను అలరించాయి. భారత్‌, దక్షిణ కొరియా దేశాల మధ్య సాంస్కృతిక అనుబంధాన్ని చాటిచెబుతూ ఈ వేడుక ఉత్సాహభరిత వాతావరణంలో సాగింది.

STREET LIFE

Life style