హైదరాబాద్ :తెలంగాణ ప్రభుత్వం టూరిజంశక ఆధ్వర్యం లో సంక్రాంతి సంబురాలు ఘనంగా ఈ రోజు సికింద్రాబాద్ లోని పరేడ్ గ్రౌండ్స్ లో ప్రారంభం అయ్యాయి ఈరోజు నుండి 15 తేదీ వరకు జరగనున్న అంతర్జాతీయ కైట్,స్వీట్ ఫెస్టివల్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో జరగనుంది.
సమయములు : ఉదయం 10.00 గంటల నుండి రాత్రి 9.00 గంటల వరకు,
సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో హాట్ ఎయిర్ బెలూన్ ఫెస్టివల్ జనవరి 16, 17 మరియు 18వ తేదీలలో జరగనుంది.
సమయం : సాయంత్రం 4 గంటల నుండి 9 గంటల వరకు,డ్రోన్ ఫెస్టివల్ : జనవరి 16,17 తేదీలలో గచ్చిబౌలి స్టేడియం లో జరగనుంది.