Hyderabad: కిరణ్ అబ్బవరం “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్
Hyderabad: కిరణ్ అబ్బవరం “తిమ్మరాజుపల్లి టీవీ” మూవీ నుంచి ‘ఊరు సాంగ్’ రిలీజ్ న్యూ టాలెంట్ ను ఎంకరేజ్ చేస్తూ హీరో కిరణ్ అబ్బవరం సుమైర స్టూడియోస్ తో కలిసి తన కేఏ ప్రొడక్షన్స్ పై నిర్మిస్తున్న సినిమా “తిమ్మరాజుపల్లి టీవీ”. తేజ వేల్పుచర్ల సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ చిత్రంతో సాయి తేజ్, వేద జలంధర్ హీరో హీరోయిన్స్ గా పరిచయమవుతున్నారు. “తిమ్మరాజుపల్లి టీవీ” చిత్రంతో వి.మునిరాజు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో […]
