Wednesday, October 28, 2026
HomePhoto Storyసంస్కృతి, సంప్రదాయాల రంగుల వేడుక (Photo Story)

సంస్కృతి, సంప్రదాయాల రంగుల వేడుక (Photo Story)

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ బతుకమ్మ సంబరాలతో పూలవనంలా ముస్తాబైంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మరోవైపు, దుర్గాపూజ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. సింధూర్ ఖేలా వేడుకలో మహిళలు సాంప్రదాయబద్ధంగా పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఆకాశంలో మెరిసిన బాణసంచా వెలుగులు పండుగ […]

A Celebration of Colours, Culture and Tradition
A Celebration of Colours, Culture and Tradition

హైదరాబాద్‌లోని ట్యాంక్‌బండ్‌ బతుకమ్మ సంబరాలతో పూలవనంలా ముస్తాబైంది. తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ వేడుకల్లో మహిళలు రంగురంగుల పూలతో బతుకమ్మలను పేర్చి, సంప్రదాయ పాటలు పాడుతూ ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రముఖ సినీ నటులు విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. మరోవైపు, దుర్గాపూజ వేడుకలు భక్తి శ్రద్ధలతో ఘనంగా జరిగాయి. సింధూర్ ఖేలా వేడుకలో మహిళలు సాంప్రదాయబద్ధంగా పాల్గొని ఆనందాన్ని పంచుకున్నారు. ఆకాశంలో మెరిసిన బాణసంచా వెలుగులు పండుగ వాతావరణానికి మరింత శోభను చేకూర్చాయి. భక్తి, ఆనందం, సంప్రదాయాల సమ్మేళనంగా ఈ పండుగలు నగర ప్రజలకు మధురమైన జ్ఞాపకాలను మిగిల్చాయి.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories