Thursday, May 28, 2026
HomeEditorialకీలకంగా మారిన IPL Matches. Playoffs race మరింత ఉత్కంఠభరితంగా మారింది.

కీలకంగా మారిన IPL Matches. Playoffs race మరింత ఉత్కంఠభరితంగా మారింది.

హైదరాబాద్: IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా Playoffs race మరింత ఉత్కంఠభరితంగా మారింది. Top-4 స్థానాల కోసం ఇంకా ఎనిమిది జట్లు పోటీలో ఉండటంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. వరుస విజయాలతో Gujarat Titans దూసుకుపోతుండగా, Royal Challengers Bengaluru కూడా సరైన సమయంలో పుంజుకుంది. మరోవైపు Punjab Kings, Chennai Super Kings, Rajasthan Royals, Sunrisers Hyderabad జట్లు Playoffs ఆశలను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్నాయి. League stage చివరి […]

హైదరాబాద్: IPL 2026 సీజన్ చివరి దశకు చేరుకుంటుండగా Playoffs race మరింత ఉత్కంఠభరితంగా మారింది. Top-4 స్థానాల కోసం ఇంకా ఎనిమిది జట్లు పోటీలో ఉండటంతో ప్రతి మ్యాచ్ కీలకంగా మారింది. వరుస విజయాలతో Gujarat Titans దూసుకుపోతుండగా, Royal Challengers Bengaluru కూడా సరైన సమయంలో పుంజుకుంది. మరోవైపు Punjab Kings, Chennai Super Kings, Rajasthan Royals, Sunrisers Hyderabad జట్లు Playoffs ఆశలను నిలబెట్టుకునేందుకు తీవ్రంగా పోరాడుతున్నాయి.

League stage చివరి మ్యాచ్‌లు Playoffs సమీకరణాలను పూర్తిగా మార్చే అవకాశముంది. మే 16న Kolkata Knight Riders‌తో Gujarat Titans తలపడనుంది. వరుసగా ఐదు విజయాలతో జోరు మీద ఉన్న GTకి మరో గెలుపు Playoffs berth‌ను ఖాయం చేసే అవకాశం ఉంది. అయితే KKRకు మాత్రం ఇది do-or-die మ్యాచ్‌గా మారింది. Rinku Singh, Varun Chakaravarthy form‌లోకి రావడంతో KKR కూడా బలంగా కనిపిస్తోంది.

మే 17న Punjab Kings, RCB మధ్య మ్యాచ్ కూడా high-voltage fight‌గా మారింది. గత సీజన్ final‌ను తలపించే ఈ పోరులో గెలిచే జట్టు Top-2 race‌లో కీలక ఆధిక్యం సాధించే అవకాశం ఉంది. ప్రారంభంలో unbeaten‌గా సాగిన PBKS ఇటీవల వరుస పరాజయాలతో ఒత్తిడిలో ఉంది. మరోవైపు RCB back-to-back wins‌తో మళ్లీ track‌లోకి వచ్చింది.

మే 18న Chennai Super Kings, Sunrisers Hyderabad మధ్య పోరు కూడా Playoffs ఆశలను నిర్ణయించే మ్యాచ్‌గా మారింది. వరుసగా మూడు విజయాలతో CSK మళ్లీ race‌లోకి రావాలని చూస్తుండగా, SRH కూడా చివరి వరకు పోరాడేందుకు సిద్ధమవుతోంది. Chepauk pitch spin‌కు అనుకూలిస్తే Noor Ahmad, Akeal Hosein జోడీ మ్యాచ్‌ను మలుపుతిప్పే అవకాశం ఉంది.

మే 21న Gujarat Titans- Chennai Super Kings మ్యాచ్ కూడా కీలకంగా మారనుంది. స్వదేశంలో GT దాదాపు unbeatable‌గా కనిపిస్తుండగా, Mohammed Siraj, Kagiso Rabada bowling‌కు CSK batters ఎలా ఎదుర్కొంటారనేది ఆసక్తికరంగా మారింది.

మే 22న హైదరాబాద్‌లో Sunrisers Hyderabad, Royal Challengers Bengaluru మధ్య మ్యాచ్ virtual knockout‌గా మారే అవకాశముంది. Travis Head, Abhishek Sharma batting‌కు ఎదురుగా Bhuvneshwar Kumar, Josh Hazlewood bowling కీలకంగా ఉండనుంది. Hyderabad pitch batting‌కు అనుకూలంగా ఉండటంతో భారీ స్కోర్లు నమోదయ్యే అవకాశముందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Playoffs battle heats up in IPL 2026

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories