Friday, April 17, 2026
HomeCinemaNabha Natesh: నభా నటేష్ స్టన్నింగ్ స్టిల్స్‌తో ఆకట్టుకుంటూ… సమ్మర్‌కు భారీ రిలీజ్‌లతో రెడీ

Nabha Natesh: నభా నటేష్ స్టన్నింగ్ స్టిల్స్‌తో ఆకట్టుకుంటూ… సమ్మర్‌కు భారీ రిలీజ్‌లతో రెడీ

Nabha Natesh: నభా నటేష్ స్టన్నింగ్ స్టిల్స్‌తో ఆకట్టుకుంటూ… సమ్మర్‌కు భారీ రిలీజ్‌లతో రెడీ బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ తన లేటెస్ట్ స్టిల్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ స్టిల్స్‌లో ప్రత్యేకంగా నిలిచే విషయం ఏమిటంటే, గతంలో వచ్చిన గాయాల మచ్చలను దాచకుండా ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించడం. సుమారు నాలుగేళ్ల క్రితం నభా నటేష్ ప్రమాదానికి గురై మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌తో పాటు ఎడమ భుజానికి గాయం అయ్యింది. ఆ కష్టసమయంలో కూడా ఆమె తన ధైర్యాన్ని […]

Nabha Natesh: నభా నటేష్ స్టన్నింగ్ స్టిల్స్‌తో ఆకట్టుకుంటూ… సమ్మర్‌కు భారీ రిలీజ్‌లతో రెడీ

బ్యూటిఫుల్, టాలెంటెడ్ హీరోయిన్ నభా నటేష్ తన లేటెస్ట్ స్టిల్స్‌తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ స్టిల్స్‌లో ప్రత్యేకంగా నిలిచే విషయం ఏమిటంటే, గతంలో వచ్చిన గాయాల మచ్చలను దాచకుండా ఎంతో కాన్ఫిడెంట్‌గా కనిపించడం.

Nabha-Natesh-Win-Hearts-Mark-Her-Inspiring-Comeback
Nabha-Natesh

సుమారు నాలుగేళ్ల క్రితం నభా నటేష్ ప్రమాదానికి గురై మల్టిపుల్ ఫ్రాక్చర్స్‌తో పాటు ఎడమ భుజానికి గాయం అయ్యింది. ఆ కష్టసమయంలో కూడా ఆమె తన ధైర్యాన్ని కోల్పోకుండా ఎంతో స్ట్రాంగ్‌గా పరిస్థితిని ఎదుర్కొంది. ఇప్పుడు మళ్లీ ఫుల్ కాన్ఫిడెన్స్‌తో ఇండస్ట్రీలో బిజీ హీరోయిన్‌గా కొనసాగుతోంది.

Nabha-Natesh-Win-Hearts-Mark-Her-Inspiring-Comeback
Nabha Natesh

ఈ సమ్మర్ నభాకు చాలా స్పెషల్ కానుంది. ఆమె నటించిన రెండు భారీ పాన్ ఇండియా సినిమాలు స్వయంభు, నాగబంధం విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. విభిన్నమైన కథా నేపథ్యాలతో తెరకెక్కిన ఈ రెండు చిత్రాల్లో నభా విభిన్న పాత్రల్లో కనిపించనుంది.

Nabha-Natesh-Win-Hearts-Mark-Her-Inspiring-Comeback
Nabha-Natesh

‘నాగబంధం’లో ఆమె పార్వతి పాత్రలో నటిస్తుండగా, ‘స్వయంభు’లో సుందరవల్లి అనే యువరాణి పాత్రలో కనిపించనుంది. ఈ రెండు సినిమాలతో నభా నటేష్ మంచి లైనప్‌ను సిద్ధం చేసుకుంది. ఈ చిత్రాల కంటెంట్ ప్రేక్షకులను ఆకట్టుకుంటే, హీరోయిన్‌గా ఆమె మరో స్థాయికి ఎదగడం ఖాయం.

Related Articles

FOLLOW US

8,022FansLike
3,456FollowersFollow
6,541FollowersFollow
5,034FollowersFollow

Latest Articles

Categories